ప్రార్ధనా వ్యూహము
దేవుని సన్నిధి ప్రతి పరిస్థితిని మారుస్తుంది
సియోను గుడారం లో రాజైన దావీదు స్థాపించిన ఒక పురాతన నామున ( క్రమము ) యోక్క ఆధునిక వ్యక్థీకరణ.38 దేశాలలోని క్రైస్తవ నాయకులు ప్రార్ధనా గృహాలను కట్టుటకు, నూతన సంఘాలను స్థాపించుటకు, వారి ప్రజల సముదాయాలలో రుపంతరత చూచుటక, ప్రేస్బిటేరియన్ నుండి పెంతుకోస్తు వరకు – కాథోలిక్ నుండి కర్స్మటిక్ వరకు అన్ని సంఘాలను ఐక్య పరచుటకు ఎంతో ఉపయోగకరంగా ఉందని నివేదికలు ఇచ్చారు. ఇది సమాజం లోని 7శ్రేణుల నాయకులను ప్రార్ధనా విజ్ఞాపనల ద్వారా అనుసంధానం చేస్తుది. 1 సంఘం 1 రోజు ( ఒక సంఘం ఒక రోజు ) ప్రార్ధనా పధతి మన సమజంలొని దేవుని ప్రార్ధనా మందిరాన్ని కట్టుటకు మాత్రమే కాదు గాని మనం ఒక్కటై ఉండాలనే యేహను 17:21 లోని యేసు వారి ప్రార్ధన కు మనం ఒక సమాధానంగ ఉండుటకు సహకరిస్తుంది. |
ఇది ఎలా పని చేస్తుందో తెలుసు కోడానికి ఇది చుడండి .
(త్వరలో తెలుగు అనువాదం).
అన్ని దేశాలకు ఒక తండ్రి ప్రార్ధానా పర్వతాన్ని నిర్మించుటలో సహకరించాలని ఆస పడుతున్నావా?
నీ మొబైల్ లో అప్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యి.
Want to discover how to mobilize your church or the churches in your community?
Click here!
నీ మొబైల్ లో అప్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యి.
Want to discover how to mobilize your church or the churches in your community?
Click here!
నిరంతర ప్రార్ధన దేవుని గృహాన్ని నిర్మిస్తుంది రాజైన దావీదు మరియు నేహేమ్య నుండి పొందిన 4 సులువయిన విధానాలు ఉపయోగిస్తు కుటుంబము తరువాత కుటుంబం, సంఘం తరువాత సంఘం మెలకువతో ప్రార్ధిస్తూ ప్రార్ధనా గోడను నిర్మిస్తున్నాం.
|
సమాజం లోని 7 శ్రేణు లకు పెద్దలు
వారి సంఘం, సమాజానికి తగిన ప్రార్ధన క్రియలను బలపరచుటకు ఈ శ్రేణులలోని పెద్దలు నిర్ణయాలు తీసుకునుటకు ఈ వ్యూహ పధ్ధతి వారిని బలపరుస్తుంది.
|
కూటమి లెక్కించ గల ఫలితాలను అందించుటకు బృందాలను ఏర్పరుస్తుంది.ఇది సంఘ లలోని బృందాలను, పెద్దల ను ఐక్య పరచుటకు ఒక ఉన్నత మయ్హిన మార్ఘం.
|