1Church1Day
  • Home
  • About
    • Contact
    • Vision & Missions
    • Our Values
    • Founder - Tim Taylor
    • We Believe
  • Join Us
    • Join the Remnant Reserve
    • Get our E-Newsletter
    • The Call to Pray
    • Orphanage
  • Results
  • Kingdom Academy
    • Login to Courses
  • Blog
    • Blog 2016- APR 2022
  • Store
  • Donate

come let us build the prayer wall

12/5/2019

0 Comments

 
Picture
ప్రియ దైవ జనులకు, క్రైస్తవ సహోదరి సహోధరులకు ప్రభునామమున శుభములు,

మీతో ప్రాకారపు గోడను గూర్చి పంచుకోవాలని ఆశతో ప్రార్ధిస్తున్నాను. ప్రాకారపు గోడ అనగానే మనకు గుర్తుకు వచ్చేది. యేరికో గోడ. అయితే అసలు ప్రాకారపు గోడలను ఎందుకు కట్టుకున్నారో అలోచాన చేస్తే, తమ పట్టణ ప్రజలను, రాజులను, ఆహార నిల్వలను, ధనాగారాన్ని, ఇతర దేశ రాజుల బారినుండి కాపాడుకోడానికి కస్టపడి కట్టుకున్న రక్షణ గోడ. ఒకరకంగా ఇది మిలటరీ విధానం. ఇవి పెద్ద పెద్ద రాల్లతో కట్టబడ్డాయి. తరువాత కాలం లో కాల్చిన ఇటుకలతో కట్టబడ్డాయి.  మన బైబిల్ గ్రంధం లో యేరికో పట్టణం చుట్టూ ప్రాకారపు గోడ ఉన్నట్టు తెలిస్తుంది. యేరుషలెము చుట్టూ ప్రాకారపు గోడ ఉన్నట్టు మనం చూడగలం, దానిని నేహేమ్య కాలం లో పునరుధరించి నట్టు మనకు తెలుసు.  ప్రాకారపు గోడ చాల సందర్బాలలో శత్రువుల నుండి కాపాడటానికి, దురాక్రమణ జరగకుండా చెయ్యడానికి, లోపల ఉన్నవారు స్వేచ్చగా బ్రతకడానికి, ధైర్యంగా ఉండటానికి సహకరిస్తుంది.  అందుకనే చైనా లో ప్రాచీన ప్రజలు తమ దేశానికి బలమైన ప్రంపంచంలోనే అతి పోడిగాటి గోడ కట్టుకున్నారు. అయితే దేవుని ప్రజలమైన మనము కూడా ఒక గోడ కట్టుకోగాలితే నేటి సంఘము సురక్షితంగా ఉండగలుగుతుంది. మన రాబోవు తరాలకు ఒక స్వేచ్చా పూర్వకమైన జీవితాలను ఇవ్వగలము. రాతి తో కట్టబడిన  గోడ వలె మనం క్రీస్తు రక్తములో కడుగబడి  సజీవమైన రాళ్ళ వలె ( 1 పేతురు 2: 5 ) ఇక్యతతో  ( కీర్తనలు 133, యెహను 17:22 ) సంఘటితమై మన ప్రబువు సన్నిధిలో ప్రార్ధించ గలిగితే ( మత్తయి 18:19 ) ఒక బలమైన ప్రార్ధన గోడను మన దేశం లో కట్టు కోగాలము. ప్రార్ధన ప్రాకారము ధాటి రాగలిగిన శక్తీ ఎవనికిని లేదు. అందుకోసమే ఇండియా ప్రార్ధన కూటమి ని ఎర్పాటు చేసాము.  క్రైస్తవ సమాజానికి ఒక రక్షణ వలయాన్ని నిర్మిద్దాం కదలి రండి. వ్యక్తిగతం గా గాని , కుటుంభం గా గాని, సంఘముగా గాని, ప్రార్ధన సహవాసములుగా గాని ఒకటవుదాము.  ఎక్కడి నుండైన సరే నెలకు ఒక గంట, సంఘముగా ఒక రోజు మీ స్తలలోనుండి ఒక గోడగా ఆగిపోని బలమైన దుర్గముగా ప్రార్ధన గోడను కటుదాం, దేశం లో పరిస్థితులను మార్చుదాం, దేశం లో రుపంతరతను చూద్దాం... మాతో కలసి దేశ క్షేమం కొరకు ప్రార్ధించ దలిస్తే , నెలకు ఒక గంట మీకు అనుకుమైన సమయాన్ని మాకు తెలియ పరచండి. నమోదు చేసుకుని మీకు గుర్తు చెస్తం. మీరు ఉన్న చోటునుండే ప్రార్ధించ వచ్చు. మీ తోటి వారికి తెలియ పరచండి. సంఘముగా కూడా కలసి ఒక రోజు ఏర్పరుచుకుని  ప్రార్ధించ వచ్చు, మాకు తెలియ పరచండి. 24 గంటలు, 30 రోజులు కమపరచ బడేటట్టు ప్రణాళిక చేస్తాము. మా సంఘము ప్రతి నెల 1 వ తారికున 24 గంటలు, ఒకొక్కరు గంట గాని అరగంట గాని ఏర్పరుచుకుని ప్రార్ధిస్తున్నారు. మా సంఘాలలో గొప్ప మార్పును మేము చూడగలుగుతున్నాము. మీ సంగాలలో, ప్రాంతంలో గొప్ప మార్పును కలిసి చుధం. వివరాలకు 7989 744 799, లేక www.bit.ly/iplnani

ప్రభువు సేవలో .... అపోస్తులు నాని బాబు నెల్లి 


0 Comments

key to GOd's presence

5/20/2019

0 Comments

 
Dear friends, Shalom to everyone.

Do you know there are two types of tabernacles in the Bible?  Both of them were built in Old Testament times. They both have unique comparisons and qualities that stood till now as great blessing to us.

First one is called Tabernacle of Moses, which was built first in wilderness as God directed Moses (Ex 25: 8-9) and fetched wherever and whenever the Israelites moved. The Israelites were also given some regulations to go in and come out. Common citizen was not allowed to go near The Ark of The Covenant where God abides, but only the assigned high Priest would enter in there on behalf of every man once in a year. Every day different types of sacrifices were offered and many animals were killed and sacrificed every day. There is furniture like Water Basin, Table of Bread, Lamp Stand, Altar, and Veil between the places of Holy of Holies and Holy place. We all have mastered with this knowledge and we know also that this symbolizes the gap between people and God.

Another tabernacle is of David which was built on mount Zion. King David had established a new pattern in that tabernacle indifference to Tabernacle of Moses. King David had brought The Ark of Covenant to Zion and placed in tabernacle. I am prompted to bring few significant comparisons between them now.
In David's tabernacle there were no priests, no animal sacrifices except dedicational sacrifices, no furniture, no veil, and no partition of tabernacle. Still God selected Zion as His abiding place (Psalms 132:3), it is called city of God (Ps 48:1). There was direct relationship with God, there was no gap between God and people, King David. There were blessings from Zion 128:5, GOD exalted Himself in Zion Pas 99:2, God shined in glorious radiance, from Zion Ps 50:2... There are many more verses about Zion and the things that are associated with Zion.  And this Tabernacle David symbolizes to New Testament Church while Tabernacle of Moses was to Old Testament church. Our God has promised David, that eternal king Jesus will born from His line. The Tabernacle was also a prophetic symbol of New Testament worship.  The Pattern that David used was quit different to the pattern that established in Tabernacle of Moses. So the question arises: What are the special things that David established that made GOD to dwell in that place?

Continual Praise and Worship: (1Chro 16:37, 40 )

                David had established Praise and worship instead of animal sacrifices. Our father accepts the sacrifices of praise and worship instead of animal sacrifices. This is the pattern of New Testament church. Holy Spirit has inspired Paul to write to Thessalonians in His first letter 5:16-18 “Rejoice ever more; pray without ceasing; in everything give thanks; for this is the will of God in Jesus Christ concerning you”. (KJV). There was dedicatory sacrifice that symbolizes eternal sacrifice of Jesus Christ. When we are cleansed in His blood thereafter He is expecting us to give our hearts with praise and worship. David had appointed 24 groups to serve at The Tabernacle before God (1 Chro 25 ).
Then another question comes that, How did they worship GOD and How should we worship GOD to make our churches and homes a dwelling place for GOD.

In I Chronicles 16th chapter we could find that they worshiped GOD with thanksgiving, with Praises, with Psalms, with music instruments that were available in those days (I Chro 15:16) David danced before GOD (2 Samuel 6:14) , clapping hands (Ps 47:1), with lifting hands (134:2). And King David made sure that everything was recorded whatever they did in that tabernacle (1 Chro 16:4, 28:12, 19).
But now New Testament church is deliberately avoiding all these ways to worship Him. But GOD loved and accepted this worship pattern. I would encourage you all to follow what GOD accepted and leave what makes GOD angry.
 
What were the blessings they had enjoyed and how do we relate that to us.

We often ask and seek for the blessings when we worship God and live the pleasing lives for God. If we look at the scriptures to find out what were the actual blessings to those participated in worship, we find following answers:
Most importantly they enjoyed direct relationship with GOD, He dwelled among them, and made their city a center point for GOD's reign on earth. (Ps 132:13, 99:2, 110:2)

Secondly they enjoyed the unity in the kingdom under King David with peace of the LORD. 12 tribes had lived as one family till the reign of Solomon. The kingdom divided when King Solomon fail to continue the pattern that was established by his father King David.

But our father loves to have us and want to dwell on earth among us. So He gave a word to Prophet Amos in prophecy chapter 9 verse 11 and 12. And that scripture quoted and remembered by James the brother of Jesus in the first Christian conference in Jerusalem at the beginning days of the New Testament church. Our Father wants for the NT church to be cleansed by the blood of Jesus and to be His dwelling places establishing David’s pattern of praise and Worship. I challenge you to think that are you the one whom the God wants? Is your church the Church the Father wants? I can boldly say that my church is the church that GOD is pleased because we have established continual praise and worship in our church, and 40+ churches are praying with us to make India a Zion (a dwelling place) for the our Father. If you are willing to join us please make a comment or email us.

Come let us enjoy the direct relationship with the LORD through JESUS living 24/7 continual praise and worship. And let us enjoy the Unity and great revival in our families and churches and nation.
May God bless you!
 
Apostle Nani Babu Nelli.

0 Comments

call to pray together for next Government on Monday

3/22/2019

0 Comments

 
​ప్రియ దైవ జనులకు ప్రభునామమున షలోమ్, దేశ దిశను మన సంఘ స్థితిని నిర్ణయించే జనరల్ ఎన్నికలు వస్తున్నాయి. ఒకొక్కరు నామినేసన్ లు వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలో భారతీయ క్రైస్తవ సంఘం శ్రమలు ఎదుర్కుంది. క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా ఇంకా అనేకమయిన నిర్ణయాలు తీసుకోడానికి ప్రయత్నలు జరిగాయి, అనేక క్రైస్తవ వ్యతిరేక కుటమిలు, సంస్థలు ఉద్బయించాయి. అనేక చోట్ల మందిరాలను పడగొట్టారు, సేవకులను చంపారు. మందిరాల ముందర మైకులు బెట్టి ప్రార్ధనలకు ఆటంకం కల్గించారు, ఆఖరుకు చదువు రాని వారు సహితం బైబిల్ ను వక్రించిన, సేవకుల మీద తిరుగుబడిన ఏవిధమైన సహాయం అందలేదు, దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక క్రైస్తవ సంస్థల లైసెన్స్ లు రద్దు చేసారు, ఒకవేళ మరల క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే ఈ పర్యాయం సంఘం అనేక శ్రమలు అనుబవించక తప్పదు. క్రైస్తవ సమాజ మనుగడ కష్టతరం అవుతుంది. అలంటి పరిస్తులలో అయిన మన ప్రభువు మనలను విడిచి పెట్టాడు కాని అలంటి పరిస్థితి రాకుండా మనం కలసి ప్రార్ధిస్తే పరిస్థితులు మారవచ్చు కదా. అందుకే ఇండియా ప్రేయర్ లీగ్ ద్వారా ఒక ప్రార్ధన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.  సంస్థ, సిద్ధాంత విబేధాలు లేకుండా కలసి చెయ్యగలిగింది ప్రార్ధన ఒక్కటే ... మనం కలసి ప్రార్హ్దన చేద్దాం.... మన తరువాతి తరాలు ధైర్యంగా దేవున్ని ఎరిగి ఎదుగుటకు అవసరమైన పరిస్థితులను నెలకొల్పుధం.... అందరం కలసి ప్రార్ధింధం... రేపు సోమవారం సాయంత్రం ప్రత్యేకించి జరుగుతున్న ఎన్నికలు కొరకు ప్రార్ధన చేద్దాం.. రాజులును ఎన్నుకునే వారు, గద్దె దించే వారు ఆయనే కదా .. అయన పాదాల మీద పడదాం.. మీ మీ సంఘాలల్లో తప్పనిసరిగా 8 నుండీ 10 వరకు ప్రత్యేక ప్రార్ధన కుడిక ఏర్పాటు చెయ్యండి. ఏ పార్టిని ఉద్దేసించి ప్రార్ధించ వద్దు.. సంఘ క్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడే తట్టు మాత్రమే ప్రార్ధన చేద్దాం... ఇండియా ప్రేయర్ లీగ్ తరపున 40 సంఘాలు, చత్తిస్గడ్, ఒడిస్స, బీహార్ నుండి కుడా అదే రోజు ప్రార్ధించ డానికి సిధం గా ఉన్నారు... ఒకే విషయం గురుంచి ఒకే సమయం లో ప్రార్ధన దేవుని సన్నిధికి ఒక బలమయిన దుపముగా చేరాలి. ఎన్నికలు అయ్యిపోయాక ఫలితాలు వచ్చే ముందు చేసే ప్రార్ధన కన్నా సమయముండగానే హృదయాలను మార్చగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్ధింధం .. వోటు వేసే ప్రాతి హృదయాన్ని దేవుడు స్వాధీన పరచుకునేటట్టు ప్రార్హ్దన చేద్దాం... మీరు తప్పక దీనికి అంగికరిస్తారని ఆసిస్తూ మీ నుండి అంగీకార చియ్నాన్ని ఆసిస్తూ దేవుని సేవలో మీ తోటి జత పనివాడు అపోస్తులు నాని బాబు నెల్లి. 7989 744 799
0 Comments

Our time has come to hold hands together

3/19/2019

0 Comments

 
సేవకులకు shalom. మనం చెయ్యి చెయ్యి కలిప వలసిన సమయం ఆసన్న మయ్యింది. దేశ దిశను నిర్దేశించే ఎన్నికలు దగ్గర పడ్డాయి. మనం రాజకీయ పార్టీలు కు వత్తాసు పలక వద్దు. ఏ గూటిలో ఏముందో ఎవరికి ఎరుక. హృదయాలను పరిశీలించు దేవుడు మనకు ఉన్నాడు. ఆయనే పైకి కనిపించే రూపాన్ని కాక లోపల ఉన్న గుణమును బట్టి దావీదును రాజుగా చేసినట్టు, ఈ ఎలక్షన్ లో తనకు నచ్చిన , తన హృదయ అనుసరుడైన వానిని ప్రభువు ఎన్నుకుని నిలువ బెట్టునట్టు ప్రార్థన చేద్దాము. మనం చెయ్యి చెయ్యి కలిపి సంఘానికి క్షేమాకరమయిన ప్రభుత్వం ఏర్పడినట్టు ప్రార్థన చేద్దాము, ఎన్నికలలో ఎటువంటి మోసాలు జరగకుండా ప్రార్థన చేద్దాము, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు ప్రార్థన చేద్దాము, ఓటు వేసే ప్రతి హృదయమును దేవుడు స్వాధీన పరచుకుని తట్టు ప్రార్థన చేద్దాము. సంఘాలలో తప్పనిసరిగా దేవుని సంఘానికి జరుగుచున్న అన్యాయాన్ని సమర్థంగా వివరించండి. ప్రార్థించ మని ప్రోత్సహించండి. వీలు అయితే ఒక రోజు ఎన్నికలు కొరకు దేశ క్షేమం కొరకు సంఘ క్షేమం కొరకు ప్రార్థించండి. ఆపోస్తులు నాని బాబు నెల్లి. IPL.

The time has come to hold hands together and pray for the nation India, for the future of the church in India. Let us not stand on any party side, we do not know the hearts of the people, but God only knows that. God has seen the heart of the David to make king while prophet Samuel see outward appearance. We have to do only one thing that holding hands together and asking God to elect the government that is blessing to church in india. let us stand together to pray so that God may take control of every heart of the voter, Let us pray so that no influence rule over the election and any part of that. Let us Pray so that elections may be held peacefully. Let us pray so that God may take control over the nation India.
We as 1church1day - India India prayer League churches all around the Nation India Praying with these mind. if you would like to pray join us in this prayer, let us know. We will arrange a time you to pray. Or you can pray with us by mobilizing the church to pray one day. Let us know. God bless you.,
http://bit.ly/iplnani

0 Comments

స్తుతి ప్రార్ధన యొక్క ప్రభావ శక్తి  నిరూపణ

3/18/2019

1 Comment

 

19/6/2018
0 Comments

 ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.
​
ఒక యదార్ధ విషయాన్ని  మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే  20%  పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది.  CBN NEWS ప్రకారం  2017  లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు  2016  లో మొత్తం  జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు  ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.

మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్  ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో,  ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన  హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.

ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.

పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం  ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి  స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి  నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.

ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు  మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె  ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు  జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి  ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే  ఒక రోజు లేక  వ్యక్తి గతం గా అయితే  ఒక గంట / అర గంట  సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.

ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.

ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,

ఇండియా ప్రేయర్ లీగ్,

7989 744 799
HTTPS://WWW.1CHURCH1DAY.ORG/INDIA-PRAYER-LEAGUE.HTML
1 Comment

Prayer targets for the august 15, 2018

8/7/2018

0 Comments

 
Picture
ఆగష్టు 15 న ప్రతి IPL సంఘము ఉపవాసముండి దేశ క్షేమం కొరకు ప్రార్ధిద్దాం. ఆరోజు  జరిగే ఉపవాస ప్రార్ధనలలో మనం కలసి చెయ్యాల్సిన కొన్ని ప్రార్ధనా అంశాలు.

  1. భారతదేశం లో జరుగుతున్న అత్యసారాలు, మానబంగాలు అరికట్టబడే తట్టు ప్రార్దిద్ధం. 2014 -2016 మధ్యలో 1,10,౩౩౩ అత్యసరాలు, లైంగిక వేధింపులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్యం చెప్పింది. అంటే మన దేశం లో స్త్రీ రక్షణ కరువైపోయింది. అవి ఎక్కలోకి వచ్చినవి, లెక్కలోకి రానివి ఎన్ని ఉంది ఉంటాయో... ( 2 దిన 7:14 2 Due )
  2. భారత దేశ ఆర్ధిక దుస్థితి మరే తట్టు ప్రార్ధించుధం, ( యిర్మియా 29:7 Jer )
  3. భారత దేశంలో సంఘ వ్యతిరేకతలు లేకుండా సంఘ క్షేమకర పరిస్థితులు నేలకును నట్లు ప్రార్దిద్ధం,
  4. రాబోయే ఎన్నికలలో సువార్త పట్ల అనుకూల ఎజెండా కలిగిన ప్రభుత్వం ఏర్పడునట్లు ప్రార్దిద్ధం,( కీర్తనలు 2:10,11 Ps, సామెతలు 21:1 Pro )
  5. మన దేశ పాలకులు , అధికారులు, నాయకులు, ఉద్యోగస్తులు కొరకు ప్రార్దిద్ధం, ( 1 తిమోతి 2:2, 1 Timothy )
  6. మన దేశం లో కుల వివక్ష దూరమై ప్రజలు ఐక్యత కలిగి ఉండునట్లు, ( కీర్తనలు 133:1 Ps )
  7. భారత దేశము లోని సంఘము లో ప్రభువు ఆశించిన ఏకత్వము కొరకు, ప్రస్తుత సంఘం లో అనేక అసమానతలు సంఘం లోకి ప్రవేశించి ఐక్యతను పాడు చేస్తున్నాయి, సిద్దాంత పరమైన సమస్యలు, సేవకులు క్రీస్తు కంటే ఎక్కువగా పూజింపబడుతూ సంఘము సేవకుల నిమ్మితం సమూహాలుగా మారి ఇతర సేవకులను సంఘాలను చులకన చూడటం, ఇంకా మరొక ఘోరమైన విషయము ఏమిటంటే సంఘములో కూడా కులం ప్రవేసించింది. ( యోహాను 17:21 John, 1 కొరింది 1:10 1Cor )
  8. మన దేశం లో ప్రతి జిల్లలో IPL విస్తరించేటట్టు ప్రార్ధనా చేద్దాం. IPL అబివృద్ధి, విస్తరణ కొరకు, IPL ఆఫీస్ నిర్మాణం, ఆఫీస్ అవసరాలు కొరకు, IPL ఆర్ధికంగా భాలపడునట్లు, IPL సేవకులు సంఘాలు అభివృధి కొరకు ప్రార్దిద్ధం,
 
మీ సంఘాలలో ఉన్న సమస్యలు, ప్రార్ధనా అవసరతలు మాకు తెలియ జేయండి. మన IPL సంఘలన్నిటికి వాటిని ప్రార్ధనలో ఎత్తి బట్టుటకు పంపడం జరుగుతుంది. ఇంకా వేరే ప్రార్ధనా అంశాలు ఉన్న స్వేచ్చగా తెలియ జేయగలరు.

మీ సహోదరుడు 

అపొస్తులు నాని బాబు నెల్లి,
IPL స్థాపితులు, మరియు ఓవరసీర్ 
0 Comments

    Nani 

    An apostle overseeing India Prayer League.

    Archives

    December 2019
    May 2019
    March 2019
    August 2018

    Categories

    All
    Prayer Targets
    Sermons

    RSS Feed

Terms of Use & Privacy Policy
Kingdom League International & Tim Taylor Copyright (c) 2011-2020 1Church1Day is a ministry of Kingdom League International

Google Play and the Google Play logo are trademarks of Google LLC. & App Store and App Store logo are trademarks of Apple Inc.