ప్రియ దైవ జనులకు ప్రభునామమున షలోమ్, దేశ దిశను మన సంఘ స్థితిని నిర్ణయించే జనరల్ ఎన్నికలు వస్తున్నాయి. ఒకొక్కరు నామినేసన్ లు వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాలో భారతీయ క్రైస్తవ సంఘం శ్రమలు ఎదుర్కుంది. క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా ఇంకా అనేకమయిన నిర్ణయాలు తీసుకోడానికి ప్రయత్నలు జరిగాయి, అనేక క్రైస్తవ వ్యతిరేక కుటమిలు, సంస్థలు ఉద్బయించాయి. అనేక చోట్ల మందిరాలను పడగొట్టారు, సేవకులను చంపారు. మందిరాల ముందర మైకులు బెట్టి ప్రార్ధనలకు ఆటంకం కల్గించారు, ఆఖరుకు చదువు రాని వారు సహితం బైబిల్ ను వక్రించిన, సేవకుల మీద తిరుగుబడిన ఏవిధమైన సహాయం అందలేదు, దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేక క్రైస్తవ సంస్థల లైసెన్స్ లు రద్దు చేసారు, ఒకవేళ మరల క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే ఈ పర్యాయం సంఘం అనేక శ్రమలు అనుబవించక తప్పదు. క్రైస్తవ సమాజ మనుగడ కష్టతరం అవుతుంది. అలంటి పరిస్తులలో అయిన మన ప్రభువు మనలను విడిచి పెట్టాడు కాని అలంటి పరిస్థితి రాకుండా మనం కలసి ప్రార్ధిస్తే పరిస్థితులు మారవచ్చు కదా. అందుకే ఇండియా ప్రేయర్ లీగ్ ద్వారా ఒక ప్రార్ధన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సంస్థ, సిద్ధాంత విబేధాలు లేకుండా కలసి చెయ్యగలిగింది ప్రార్ధన ఒక్కటే ... మనం కలసి ప్రార్హ్దన చేద్దాం.... మన తరువాతి తరాలు ధైర్యంగా దేవున్ని ఎరిగి ఎదుగుటకు అవసరమైన పరిస్థితులను నెలకొల్పుధం.... అందరం కలసి ప్రార్ధింధం... రేపు సోమవారం సాయంత్రం ప్రత్యేకించి జరుగుతున్న ఎన్నికలు కొరకు ప్రార్ధన చేద్దాం.. రాజులును ఎన్నుకునే వారు, గద్దె దించే వారు ఆయనే కదా .. అయన పాదాల మీద పడదాం.. మీ మీ సంఘాలల్లో తప్పనిసరిగా 8 నుండీ 10 వరకు ప్రత్యేక ప్రార్ధన కుడిక ఏర్పాటు చెయ్యండి. ఏ పార్టిని ఉద్దేసించి ప్రార్ధించ వద్దు.. సంఘ క్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడే తట్టు మాత్రమే ప్రార్ధన చేద్దాం... ఇండియా ప్రేయర్ లీగ్ తరపున 40 సంఘాలు, చత్తిస్గడ్, ఒడిస్స, బీహార్ నుండి కుడా అదే రోజు ప్రార్ధించ డానికి సిధం గా ఉన్నారు... ఒకే విషయం గురుంచి ఒకే సమయం లో ప్రార్ధన దేవుని సన్నిధికి ఒక బలమయిన దుపముగా చేరాలి. ఎన్నికలు అయ్యిపోయాక ఫలితాలు వచ్చే ముందు చేసే ప్రార్ధన కన్నా సమయముండగానే హృదయాలను మార్చగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్ధింధం .. వోటు వేసే ప్రాతి హృదయాన్ని దేవుడు స్వాధీన పరచుకునేటట్టు ప్రార్హ్దన చేద్దాం... మీరు తప్పక దీనికి అంగికరిస్తారని ఆసిస్తూ మీ నుండి అంగీకార చియ్నాన్ని ఆసిస్తూ దేవుని సేవలో మీ తోటి జత పనివాడు అపోస్తులు నాని బాబు నెల్లి. 7989 744 799
|
NaniAn apostle overseeing India Prayer League. Archives
December 2019
Categories |