ఆగష్టు 15 న ప్రతి IPL సంఘము ఉపవాసముండి దేశ క్షేమం కొరకు ప్రార్ధిద్దాం. ఆరోజు జరిగే ఉపవాస ప్రార్ధనలలో మనం కలసి చెయ్యాల్సిన కొన్ని ప్రార్ధనా అంశాలు.
మీ సంఘాలలో ఉన్న సమస్యలు, ప్రార్ధనా అవసరతలు మాకు తెలియ జేయండి. మన IPL సంఘలన్నిటికి వాటిని ప్రార్ధనలో ఎత్తి బట్టుటకు పంపడం జరుగుతుంది. ఇంకా వేరే ప్రార్ధనా అంశాలు ఉన్న స్వేచ్చగా తెలియ జేయగలరు.
మీ సహోదరుడు
అపొస్తులు నాని బాబు నెల్లి,
IPL స్థాపితులు, మరియు ఓవరసీర్
- భారతదేశం లో జరుగుతున్న అత్యసారాలు, మానబంగాలు అరికట్టబడే తట్టు ప్రార్దిద్ధం. 2014 -2016 మధ్యలో 1,10,౩౩౩ అత్యసరాలు, లైంగిక వేధింపులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్యం చెప్పింది. అంటే మన దేశం లో స్త్రీ రక్షణ కరువైపోయింది. అవి ఎక్కలోకి వచ్చినవి, లెక్కలోకి రానివి ఎన్ని ఉంది ఉంటాయో... ( 2 దిన 7:14 2 Due )
- భారత దేశ ఆర్ధిక దుస్థితి మరే తట్టు ప్రార్ధించుధం, ( యిర్మియా 29:7 Jer )
- భారత దేశంలో సంఘ వ్యతిరేకతలు లేకుండా సంఘ క్షేమకర పరిస్థితులు నేలకును నట్లు ప్రార్దిద్ధం,
- రాబోయే ఎన్నికలలో సువార్త పట్ల అనుకూల ఎజెండా కలిగిన ప్రభుత్వం ఏర్పడునట్లు ప్రార్దిద్ధం,( కీర్తనలు 2:10,11 Ps, సామెతలు 21:1 Pro )
- మన దేశ పాలకులు , అధికారులు, నాయకులు, ఉద్యోగస్తులు కొరకు ప్రార్దిద్ధం, ( 1 తిమోతి 2:2, 1 Timothy )
- మన దేశం లో కుల వివక్ష దూరమై ప్రజలు ఐక్యత కలిగి ఉండునట్లు, ( కీర్తనలు 133:1 Ps )
- భారత దేశము లోని సంఘము లో ప్రభువు ఆశించిన ఏకత్వము కొరకు, ప్రస్తుత సంఘం లో అనేక అసమానతలు సంఘం లోకి ప్రవేశించి ఐక్యతను పాడు చేస్తున్నాయి, సిద్దాంత పరమైన సమస్యలు, సేవకులు క్రీస్తు కంటే ఎక్కువగా పూజింపబడుతూ సంఘము సేవకుల నిమ్మితం సమూహాలుగా మారి ఇతర సేవకులను సంఘాలను చులకన చూడటం, ఇంకా మరొక ఘోరమైన విషయము ఏమిటంటే సంఘములో కూడా కులం ప్రవేసించింది. ( యోహాను 17:21 John, 1 కొరింది 1:10 1Cor )
- మన దేశం లో ప్రతి జిల్లలో IPL విస్తరించేటట్టు ప్రార్ధనా చేద్దాం. IPL అబివృద్ధి, విస్తరణ కొరకు, IPL ఆఫీస్ నిర్మాణం, ఆఫీస్ అవసరాలు కొరకు, IPL ఆర్ధికంగా భాలపడునట్లు, IPL సేవకులు సంఘాలు అభివృధి కొరకు ప్రార్దిద్ధం,
మీ సంఘాలలో ఉన్న సమస్యలు, ప్రార్ధనా అవసరతలు మాకు తెలియ జేయండి. మన IPL సంఘలన్నిటికి వాటిని ప్రార్ధనలో ఎత్తి బట్టుటకు పంపడం జరుగుతుంది. ఇంకా వేరే ప్రార్ధనా అంశాలు ఉన్న స్వేచ్చగా తెలియ జేయగలరు.
మీ సహోదరుడు
అపొస్తులు నాని బాబు నెల్లి,
IPL స్థాపితులు, మరియు ఓవరసీర్